గురు దరిశన మెపుడగునో/అరయంగా వాని పాపములు హరియించున్/
పరమ పవితృండనదగు/
గురు సేవను భక్తవరుని గుణమును సాక్షీ//(49)
విశ్వములో విశ్వేశుని
విశ్వము ద్వారా ఉపాశనము వడిచేయన్
విశ్వములో సర్వశుని
శాశ్వత సందరిశనంబు చేయును సాక్షీ//(50)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి