గొప్ప కొరకు చేయుట తగ/దెప్పుడైన మంచి మార్గమే తరినైనన్/
తప్పని సరి సలలితమై/
యొప్పి యుండ వలెను సరిగా ఒనరు సాక్షీ//(53)
నీవు ప్రసాదించిన గద/
ఏవైనను చేయగలరు యెందున నైనన్/
భావము గంభీరంబై/
నీవే సర్వం విష్ణు మయం జగత్తనంగా సాక్షీ//(54)
సాక్షి శతకము: - బెహరా ఉమామహేశ్వరరావు- సెల్ నెంబరు:9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి