మానవుడు మంచి నడవడి/జ్ఞానంబును గలిగి ధర్మ దానాదుల/
తానే విధుల నాచరించునొ/
వానినె ఇతరులకు చెప్పవలయును సాక్షీ//(59)
ఓ సర్వజ్ఞ పరాత్పర త/
వాసవాది సర్వదేవ వందిత చరణా/
నా సర్వ సుగుణ క్రియలను/
మోసము రాకుండా చూడు ముదమున సాక్షీ//(60)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి