వ్రాసిన గతి చేసిన గద/బోసి నోటి గాంధి తాత భువి తెలియుటకై/
చేసి వ్రాసి చూపించెను
మోసము రాకుండ గావు మురహరి సాక్షీ//(71)
అనవరత సుప్రకాశుడ/
వనమాలి ప్రకాశ లక్ష్మి వల్లుభుడవు నీ
కెన లేరు భువన మందున
అనవరతము నిన్ను గొల్తునయ్యా సాక్షీ//(72)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబర్: 9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి