ఠక్కునచెప్పండి.:-పురాణప్రశ్నలు-సమాధానాలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 1)భీష్ముని తాత పేరేమిటి?
2) ద్రౌపతి తాతపేరేమిటి?
3) సతీసావిత్రి మామగారిపేరేమిటి?
4) పాండవుల సర్వసేనాధిపతి ఎవరు?
5)ద్రోణాచార్యుని తండ్రి పేరేమిటి?
6) ధన్వంతరి పుట్టుక ఎక్కడ.
7) ద్రౌపతి ముఖ్యపరిచారిక ఎవరు?
8) పాండవుల తల్లులు ఎందరు?
9)సుందోపసుందుల తండ్రి ఎవరు?
10)పరావసుని తాతపేరేమిటి?
సమాధానాలు: 1)దేవాపి. 2) పృషతుడు.3) ద్యుమత్సేనుడు. 4)ద్రుష్టద్యుమ్నుడు. 5)భరద్వాజుడు. 6)క్షీరసముద్రం. 7)ధాత్రేయిక.
 8) కుంతి-మాద్రి.9) నికుంభుడు.10) విశ్వామిత్రుడు.