పుట్టినరోజు -శుభాకాంక్షలు ....!!


 అదృష్టం అంటే మా దే ,

ఎందరికో అందని -

 అదృష్టం మా దే ..!


కరోనా కాలంలో ...

కూతురూ -అల్లుడూ 

మానవరాలూ ...

మాతో ఉండడం ,

మా అదృష్టం ..!


నాలుగు సంవత్సరాలు 

మా ..మనవరాలు 

మా ..దగ్గర పెరిగి పెద్దయి 

అయిదో సంవత్సరంలో 

అడుగుపెట్టడం 

హద్దులెరుగని 

ఆనందం మాకు !


ఆన్షి తల్లి 

దినదిన ప్రవర్థమానమై ,

చదువు -సంధ్యల్లో ,

ఆట-పాటల్లో ....

మంచి -మర్యాదల్లో 

ఆధిక్యతను పొంది 

ఆరోగ్యంగా -ఆ నందంగా 

బంగరు భవితవైపు 

పయనించాలని 

ఆకాంక్షిస్తూ .......

                 మనవరాలు ఆన్షి కి ,

                  పుట్టిన రోజు శుభాకాంక్షలతో ,

                   తాతయ్య -అమ్మమ్మ 

                          హన్మకొండ .

కామెంట్‌లు