పిల్లల కథలు...-డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి సూచనలు

 విద్యార్థులతో కథలు రాయించి, ప్రచురించాలనుకునే ఉపాధ్యాయులు *తప్పనిసరిగా వినాల్సిన అంశాలు.* 
(డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు  8వ తరగతి ( *1982* )లో ఉన్నప్పుడే... 
*"మా ఊరు మారింది:* అనే నవల రాసి, 
ఆంధ్రజ్యోతి వారి *బాలజ్యోతి* పత్రిక నవలల పోటీకి పంపారు.)
- తెలుగు భాషా చైతన్య సమితి