అప్పల్ దేరా.. పప్పల్ దేర:- గంగదేవు యాదయ్య


 అప్పల్ దేరా.. పప్పల్ దేరా

ఆలూ భుజియా.. సేమ్యా దేరా

మురుకుల్.పుట్నాల్.పేలాల్దేరా

గారెల్.. బూరెల్.. గర్జెల్ దేరా

పకోడీ జిలేబి బోండాం దేరా

సమోస హల్వా కచోరి డేరా

బజ్జీల్ మిర్చీల్ కాలాకాన్ దేరా

నేను దింటరా నిన్ను దంతరా

(ఉయ్యాల- జంపాల పుస్తకం నుండి)


కామెంట్‌లు