జక్కాపూర్ విద్యార్థిని కి జాతీయ స్థాయి సాహిత్య బహుమతి.


 చెన్నయ్ తెలుగు వెలుగు సంక్షేమ సంఘం నిర్వహించిన జాతీయ స్థాయి సంక్రాంతి బాల సాహిత్య కథల పోటీలో జక్కాపూర్ ఉన్నత పాఠశాల కు చెందిన 8వ తరగతి విద్యార్థిని కయ్యాల నిఖిత కు కన్సోలేషన్ బహుమతి లభించింది. నిఖిత ను,  మరియు ప్రోత్సహించిన ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య ,ఉపాధ్యాయ బృందం,విద్యాకమిటి, గ్రామ ప్రతినిధులు అభినందించారు.