చేతులతో ముఖాన్ని అంటవద్దు2.నివారణే మన ఆయుధంవచ్చిన తర్వాత ఏడిస్తే ఏం లాభం?3.చేతులకు గ్లవ్స్ కాళ్ళకు సాక్స్వైరస్ లకు చెక్4.విహారయాత్రలు వద్దండినిర్లక్ష్యాన్ని వీడండి5.షాపింగ్లు,షికార్లకు కట్టడిప్రయాణాలు,ఫంక్షన్లకు స్వస్తి6.ఉద్యోగంలో,సద్యోగంలో ఏమరపాటుప్రాణాలకే తెస్తుంది గ్రహపాటు7.ఆయుధాలు మీ దగ్గరే ఉన్నాయిసంకల్పమే ఇప్పుడు చేయాలోయి8.దూరం దూరంగా ఉందామువైరస్ల వ్యాప్తి అరికడదాము9.అందరమొకటై యుద్ధం చేద్దాముకరోనాను దేశం నుండి తరిమేద్దాం10.ప్రాణాలు పణంగా పెట్టొద్దుఆచరణలు మరువద్దు
కరోనాపై యుద్ధం(చైతన్య నినాదాలు):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి