ఆటవెలది పద్యం:-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 తల్లి ఒడిన యెదిగి తనయుడి చదువులు

తలన నిలిపె పట‌్ట‌ తన్మయమున

కష్టపడిన చోట కరుగును నష్టాలు

విద్య చింతబాపి విజయమొసగు



కామెంట్‌లు