పొడుపు కథలు: --డా. కందేపి రాణి ప్రసాద్

 1 వంటిల్లు దాని సామ్రాజ్యం
రాత్రిపూట తిరిగే కీటకం
13 గదులు హృదయం
పగటి జీవితం నిస్తేజం!
2 ఆర్కిడ్ పూల జాతులకు నిలయం
అతి పెద్ద బంగారు బుద్ధ విగ్ర హం
ఆ దేశపు జెండా ఎరుపు తెలుపు నీలం
3 వీరు అవిభక్త కవలలు
గాలి వీళ్లకు ప్రాణ స్నేహితురాలు
స్నేహితురాలు  దగ్గరగా వచ్చిందా
ఉబ్బితబ్బిబ్బ తారు!
కాస్త దూరంగా జరిగిందా
చెప్పగా చప్పబడి పోతారు
కాసేపు కనిపించే లేదనుకో
ప్రాణాలే ఏడుస్తారు
జవాబులు: 1 బొద్దింక 2 థాయిలాండ్ 3 ఊపిరితిత్తులు
కామెంట్‌లు