ప్రకృతి పలాస పుష్ప కలశం: వెంకట్ , మొలక ప్రతినిధి

 శివరాత్రి పండుగ దగ్గరికి వస్తుండడంతో  పూజలో వాడుతారు పల్లెల్లో అటవీ ప్రాంతంలో ఎటుచూసినా ఫలాశ పుష్ప మోదుగ పువ్వు విరబూసి అందరినీ ఆకర్షిస్తున్నాయి హోళీ పండు గ  లో సహజ రంగులు  గా వాడుతారు  అడవికి అందం తేస్తున్నాయి
ఈ పుష్పము ముదురు ఎరుపు రంగులో దేవుని దగ్గర పెట్టినట్లు చెంబు పై టెంకాయ అందులో మామిడి ఆకులు పెడతాము అలాగే పుష్పం కలశ ఆకారంలో వికసించి అందరి చూపులను ఆకర్షించింది ది ఈ చిత్రాన్ని మంబాపూర్ సీనియర్ ఫోటోగ్రాఫర్ వెంకట్ తన కెమెరాలో బంధించాడు