మినీ : జగదీశ్ యామిజాల


 జీవితంలో

ప్రయాణించే

మార్గాలొక్కటే

ధనికుడికైనా 

పేదోడికైనా

కానీ

మోసే భారాలలోనే

తేడా అంతా....