ఇచ్చారు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. ఫిబ్రవరి 25, 2021 • T. VEDANTA SURY అమ్మా నాన్నతొ బజారుకెళ్ళివస్తువులెన్నో చూశానుచూసినవన్నీ నచ్చాయినచ్చినవన్నీ కొనమన్నానుఅమ్మానాన్నలు కొన్నారు కొన్నిఅన్నీ కావాలన్నానుగట్టిగ మారాం చేశానుదొంగ ఏడుపు ఏడ్చానుఅమ్మానాన్నలు చూశారునా వీపున రెండూ ఇచ్చారు !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి