ధైర్యం నేర్చుకుందాంధైర్యం సాహసి లక్ష్మీ విజయంకనుక పోరాడు నిరంతరంగెలుపు - ఓటమి ల అక్షయ పాత్రఎన్నుకోవడం జరిగే నిరంతర ధరిత్రిభయపడితే భయం చంపుతుందిధైర్యం విడిచితే అధైర్యం వంచన చేస్తుందిఅపజయం పాలు అయితే గెలుపు వెక్కిరిస్తుందిభయం అనేది అందుకే వదులుధైర్యలక్ష్మి ఉంటే అన్నీ ఉన్నట్టేవిజయలక్ష్మి ఉంటే సంపద పెరుగునుమిత్రమా దైర్యం లేని బ్రతుకుసహనం లేని జీవితంఎడారిలో ఎండమావులు లాంటివిఏ దారి న విత్తనాలు వేస్తే మొలకెత్తునోఆ దారిన విత్తనాలు వెయ్యుమంచి దారిలో వేస్తే మంచి ఫలితంతెలుసుకుంటే నిత్యం గెలుపు మయం
కవిత : - యడ్ల శ్రీనివాసరావుMSw,MTel విజయనగరం జిల్లా--చరవాణి :9493707592
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి