సూక్తి సౌరభము-3 :-డాక్టర్. కొండబత్తిని రవీందర్కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 కోపముత్రెంచునుబంధము    
కోపముకలిగినమనుజుడుకుములుచు నుండున్
కోపముహెచ్చినవానిని
రూపములేనిశిలవోలెలోకులుగాంచున్

కామెంట్‌లు