శ్రీ శ్రీనివాస శతకం:-యడ్ల శ్రీనివాసరావుMSw,MTel-విజయనగరం జిల్లా-9493707592

 ఉదయాన్నే దేవుడ్ని ప్రార్దించు
నిరంతరం మంచిమార్గం విడువకు
నిత్యం మంచిమార్గంలో నడువుము
జీవితంలో చీకటి రాబోదు
శ్రీ శ్రీనివాసుని సూక్తి-సకల జగమునకు కీర్తి.!
భావము :- ఓ శ్రీనివాస ఉదయాన్నే దేవుని ప్రార్ధించు, మంచి మార్గం వీడకండి, నిత్యం మంచి మార్గం లో నడచితే జీవితం అనేది చీకటి మయంగా మారదు. ఈ వాక్యము సకల లోకమునకు కీర్తి నీ ఇవ్వగలదు