తల్లిని మించిన ప్రేమ లేదు
తండ్రిని మించిన రక్షణ లేదు
గురువును మించిన బోధన
లేదు
ప్రేమని మించిన దైవం లేదు
మాతా పితా గురుదేవులకు
మనలను కాచెటి మాన్యులకు
కృతజ్ఞతగ నుండుటమనధర్మం
సృష్టికి మూలమగు కర్తలకు
విఘ్నములను తొలగించెటి
విద్యాబుద్ధులు నేర్పించెటి
గణములకధిపతికి మ్రొక్కెద
అజ్ఞానమునంత బాపెటి
చదువుసంధ్యలు చెప్పెటి
చీకటి బ్రతుకును మార్చెటి
గురు సరస్వతీ మాతకు ప్రణతులు
విజ్ఞానమును కలిగించెటి
ప్రేమే దైవం
ప్రేమే సత్యం
ప్రేమే శాంతి
ప్రేమే సర్వం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి