ఆటవెలది పద్యం:--ఉండ్రాళ్ళ రాజేశం

 చెట్టు కొనలనందు చిగురించు పూతలో
పైన గెలలనందు బంతులుగను
తాటి ముంజతిన్న మేటిగా చలువౌను
ఎండ కాలమందు ఎదననిలుచు