బట్టీ పట్టుట ( మణిపూసల గేయం ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఎక్కాలకు తప్పదులే
పద్యాలకు తప్పదులే
బట్టీ పట్టుట అనునది
విద్యలోన భాగములే !
కామెంట్‌లు