ఆత్మ శుభ్రత (మణిపూసల గేయం):- పుట్టగుంట సురేష్ కుమార్

 దేహ శుభ్రత పాటించు
హృదయ శుభ్రత పాటించు
మంచి ఆలోచనలతో . .
ఆత్మ శుభ్రత సాధించు !
కామెంట్‌లు