*వస్తాయ్!*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాయలకోసం ఉడతలు వస్తాయ్
గింజలకోసం ఎలుకలు వస్తాయ్
చేపలకోసం కొంగలు వస్తాయ్
కప్పలకోసం పాములు వస్తాయ్ !!


కామెంట్‌లు