దేశమునుప్రేమించమన్నా:---తొగర్ల సురేష్ ASI.(Police)PS.Varni.NZB.

 దేశమును ప్రమించమన్నా
మంచి యన్నది పెంచమన్నా
గడపలో ఉండిపో మన్నా
దేశ భవత కాపాడు మన్నా"దేశ"
ఒక్క తాటపై నిల బడాలన్నా
కరోనాను కట్టే యాలన్నా"దేశ" 
దేశ మే మిచ్చిందనకు రన్నా
నీవేమి చేశావో చెప్ప మన్నా"దేశ"
స్వీయ రక్షతో ఉండు మన్నా
అదే పది వేలు కదరోరి కన్నా"దేశ"
కోవిడు రోగ మొచ్చే రన్నా
మనుషులను తించేను కదన్నా"దేశ"
మిము కొరే దొక్కటే రన్నా
ఇంటి పట్టునే ఉండ రాదన్నా"దేశ"
జాగ్రత్తలు పాటించు మన్నా
దేశ కీర్తిని చాటు మన్నా"దేశ"
అందరం ఒక్కటవు దామన్నా
కరోనాను ఖతం చేద్దా మన్నా"దేశ"


కామెంట్‌లు