నవ్వులు --(మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఒంటికి మంచివి నువ్వులు
కంటికి మంచివి పువ్వులు
పరుగుల ప్రపంచంలోన
మనసుకు మంచివి నవ్వులు !
కామెంట్‌లు