ప్రతిఏడుపెందోటసాహిత్యపురస్కారాలుఅందించినవిధంగానే 2019-2021సం"కుగాను శ్రీవాణిసాహిత్యపరిషత్తు అద్యక్షులు పెందోటవెంకటేశ్వర్లు సాహితీపురస్కారాలు అందించారు
బాలసాహిత్యంలో బాలగేయ కవులు
వడ్డేపల్లిసంధ్య కరీంనగర్ వారి "చిటపటచినుకులు"
గంగాపురం శ్రీనివాస్ గారి బడిగంటలు -మరియు కథల్లో పక్షిసాక్ష్యం సంగనబట్లచిన్నరామకృష్ణయ్య ధర్మపురి
ప్రగతికిప్రాణం -విద్వాన్ చొప్పవీరభద్రప్ప అనంతపురం
బాలకవులు:పిట్లకావ్య- కావ్యమాల సిద్దిపేట.
పుల్లా మురళీఆకాశ్- ప్రేరణ కర్నూల్
పద్యం
జానకిరాఘవశతకం-చేవెళ్ళసీతాలక్ష్మి హైదరాబాద్
ప్రేమవిలాసం-కొణతం నాగేశ్వర్ రావు గుంటూరు.
కథ
పల్లెనాతల్లి-ఐతా చంద్రయ్య సిద్దిపేట
స్పందించేహృదయం-నాయిని సుజనాదేవి వరంగల్లు
వచన కవిత.
హౌజ్ వైప్ -డా"కందేపి రాణిప్రసాద్
కవితాకల్పవల్లి-లకావత్ కిషన్ మెదక్ గార్లు పురహస్కారగ్రహితలుగానిలిచారు
న్యాయనిర్ణేతలుగా బాలసాహిత్యం- ఎన్నవెళ్ళి రాజమౌళి
తిరుమలక్రాంతికృష్ణ
పద్య సాహిత్యం:కట్టరంజిత్ కుమార్
కథా ప్రక్రియ-డా"సిద్దంకియాదగిరి కవి రచయిత
వచన ప్రక్రియ:డా"బి.సుధాకర్ కవి సిద్దిపేట గార్లు వ్యవహరించారని .
విలెకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు చెప్పారు.పురస్కారగ్రహితలకు మిట్టపల్లి పరశురాములు వరుకోలు లక్ష్మయ్య పెందోట కార్తికేయ అభినందనలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి