పద్యం : -బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.
1 *కందం*
పద్ధతిగచీరకట్టియు
శ్రద్ధగనడుముకుకడవను చక్కగమోపెన్
ముద్దుగనుండినపడతే
బొద్దుగనీటిని వెదుకుచు మురియుచు వెళ్ళెన్
2 *దత్తపది*
*వితరణ, చతురత, సతతము, *పతనము*
*కందం*
వితరణపొందియుమనమును
చతురతతోపనులుజేయసఫలముచెందున్
సతతముమంచినికోరియు
పతనముపోగొట్టవలయు భవితలొకెల్లన్

 3 *దత్తపది*
*మేత,నేత,ధూత,దాత*
*కందం*
మేతనుకోసమునందును
నేతలనాకలినితీర్చ నిక్కముతోడన్
ధూతలువెదకుచుతెచ్చియు
దాతగనుఫలములనిచ్చు ధారుణిలోనన్.


కామెంట్‌లు