పద్యాలు :--*బెజుగాం శ్రీజ*--*ట్రిపుల్ ఐటీ బాసర**గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట**చరవాణి:9391097371.* జూన్ 29, 2021 • T. VEDANTA SURY *దత్తపది**కల* *తల,*వల* *జల* *చంపకమాల**కల* లను కంటుకార్మికులు-కాంక్షగపెట్టునుడబ్బునంతనే*తల* చును నిత్యమెల్లనిట-ధారుణిలోఫలి తంబురాకనే*వల* వలకంటనీరునిడి-బాధగజూతురు దిక్కు తోచకన్*జల* ములు నిండినంతగనిసంబురమౌచును సాగిపోవురే! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి