1 *దత్తపది*
*కరువు, బరువు, అరువు, గురువు*
*తేటగీతి*
*అరువు* తీసుకొనుప్రజలె యవసరముకు
*కరువు* కాటకాలేర్పడ కట్టలేక
*బరువు* మోయాలి భారము తీరువరకు
*గురువు* బోధన నిరతము మరువరాదు.
2 *తేటగీతి*
*చుక్క, ముక్క, మొక్కు, దిక్కు*
నీటి *చుక్క* లేక ప్రకృతి నీరసించె
అడవి *ముక్క* లగుచుండ నంతమవగ
మొక్కు కొనగాను నరులను పుడమియంత
*దిక్కు* లెల్లను చెట్లవ్వ దిగులు వెడలె.
పద్యాలు : -బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి