తెలుగు బాల పదాలు:- చ దు వు - సం స్కా ర ము--శంకర ప్రియ., శీల.సంచార వాణి: 99127 67098 జూన్ 25, 2021 • T. VEDANTA SURY 👌చదువు వలనను మనకు విజ్ఞానము, జ్ఞానము కలుగు నెపుడు సుమతీ! ఓ తెలుగు బాల! * * * * *👌సంస్కారము వలనను జీవన విధానములు మెరుగు పడును సుమతీ! ఓ తెలుగు బాల! * * * * *( చదువు వలన.. "వినయము, వివేకములు" విద్యార్థులకు కలుగును. సంస్కారము వలన.. "సద్బుద్ధి, సద్గుణములు" విద్యార్థులకు అలవడును. ) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి