సమాజంలోని సమకాలీన సమస్యలపై పరిశోధనాత్మక వ్యాసరచనలు అందిస్తున్న డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు కలకత్తా నగరానికి చెందిన ఇంటెర్ర్నేషనల్ బెనెవొలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు గౌరవ సభ్యత్వం అందజేశారు. సుమారు 400 వ్యాసాలను పలు పత్రికలలో వాళ్లకు అందించారు. ఈ సందర్బంగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బెనోవెలెంట్ రీసర్చ్ ఫౌండేషన్ వారు తమ సంస్థలో గౌరవ సభ్యత్వం ఇచ్చి సమాజం పట్ల తన బాధ్యతను రెట్టింపు చేసారని, తెలుగు రాష్ట్రాల నుండి ఈ సభ్యత్వం అందుకొన్న ఏకైక వ్యక్తి కావడం వలన ఆనంద పడుతున్నానని తెలియజేసారు. ఈ సందర్బంగా చరవాణి లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
ఇంటర్నేషనల్ బెనవలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడిగా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
సమాజంలోని సమకాలీన సమస్యలపై పరిశోధనాత్మక వ్యాసరచనలు అందిస్తున్న డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు కలకత్తా నగరానికి చెందిన ఇంటెర్ర్నేషనల్ బెనెవొలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు గౌరవ సభ్యత్వం అందజేశారు. సుమారు 400 వ్యాసాలను పలు పత్రికలలో వాళ్లకు అందించారు. ఈ సందర్బంగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బెనోవెలెంట్ రీసర్చ్ ఫౌండేషన్ వారు తమ సంస్థలో గౌరవ సభ్యత్వం ఇచ్చి సమాజం పట్ల తన బాధ్యతను రెట్టింపు చేసారని, తెలుగు రాష్ట్రాల నుండి ఈ సభ్యత్వం అందుకొన్న ఏకైక వ్యక్తి కావడం వలన ఆనంద పడుతున్నానని తెలియజేసారు. ఈ సందర్బంగా చరవాణి లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి