*పిచ్చుక*:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పిచ్చుక పిచ్చుక
బుర్రు బుర్రు పిచ్చుక
భయము లేదు నీకిక
మా పాపతొ ఆడక
మరెక్కడికీ వెళ్ళక
నీకు దానా పెడతాము
నీ ఆకలి తీర్చుకుని పో
నీ పాపలకోసం తీసుకుని పో!!

కామెంట్‌లు