బుజ్జి బుజ్జి పిల్లలు ( చిట్టి బాలగేయం - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అమ్మ చుట్టు తిరుగుతారు
నాన్న చంకనెక్కుతారు
అహ . . బుజ్జి బుజ్జి పిల్లలు
తెగ గారాలు పోతారు !
కామెంట్‌లు