యోగ (బాల గేయం) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట జూన్ 26, 2021 • T. VEDANTA SURY చురుకుదనం రావాలంటేనిత్యం యోగా చేయాలిఆరోగ్యంగా ఉండాలంటే చెమట వర్షమే కురియాలిఆహారం తీసుకున్నట్లేశరీరానికి శక్తులనివ్వండినైపుణ్యాలు పెరగాలంటేతరచుగ ధ్యానం చేయాలిమనిషే నిత్య నూతనంజీవన మార్గలే కష్టతరం శక్తియుక్తులే గొప్ప వరంఆవిష్కరణల సమయం కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి