నీటి బిందువు:-*కంది.సత్యనారాయణ మూర్తి* M. Sc, B. Ed, F. I. I. Iవిజయనగరం9030277529 జూన్ 25, 2021 • T. VEDANTA SURY నిను జూచిచిన్ని మొలకకి ప్రాణం లేచొచ్చే..నేలను ముద్దాడిధరణి అందెలకు మువ్వలగా మారే...అలిసిన ప్రాణికిఊపిరి పోసి ఊరటనిచ్చే..నుదిటిని తాకి అరుణ తిలకమై ఆశలు రేపే..జలము లేనిజీవం లేదని మా దోసిట నిండే..సమస్త మానవాళికిఆత్మ బంధువై ఆధారమై నిలిచే ... కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి