తెలుగు బాల పదాలు: నై ఋ తి వి ది క్కు (2)శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 99127 67098



 👌దక్షిణము - పడమరల
     మధ్య నున్న విదిక్కు
     "నైఋతి మూల" యగును!
             ఓ తెలుగు బాల!
               * * * * *
👌"నైఋతి మూల".. నాలుగు విదిక్కులలో రెండవది.
                * * * * *
                ( దక్షిణము మరియు పడమర దిక్కుల యొక్క మధ్య భాగమే "నైరుతి విదిక్కు"! )
కామెంట్‌లు