అష్ట దిక్పాలకులు: ఈ శా ను డు (8)శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌 ఈశానుడు భద్రుడు
      రారాజు చెలికాడు
    
      ఈశాన్య దిశకు పతి
             ఓ తెలుగు బాల!   
   
               * * * * 
👌"ఈశానుడు"..అనగా, ఈ చరాచర ప్రాణి కోటిని శాసించు వాడు. రాజాధి రాజులకు మరియు కుబేరునకు ప్రాణ మిత్రుడు.
👌భోగులకు, యోగులకు, పాలకులకు ..సమస్త మైన ఐశ్వర్యమును ప్రసాదించువాడు .. పరమేశ్వరుడు!
                * * * * *
            (ఈశానుడు.. ఈశాన్య దిక్పాలకుడు. అనగా, ఉత్తరం- తూర్పు దిక్కుల మధ్య నున్న; (కడపటి దిశయగు) ఈశాన్యపు మూలకు ఉనికి పట్టుగా కలవాడు. కనుక "తుది దిక్కు టెంకి"! త్రి లోచనుడు.. సూర్యుడు, చంద్రుడు, అగ్ని.. అనెడు, మూడు కన్నులు గల ప్రభువు. "తిగ కంటి దొర"..అనునవి; అచ్చ తెలుగు పదాలు. )
కామెంట్‌లు