అమ్మానాన్నలేకుంటే?:-పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్...9110784502 జులై 28, 2021 • T. VEDANTA SURY ఆ దైవమే లేకుంటే ...ఈ సృష్టే లేదు ప్రకృతిలో పచ్చనివృక్షాలు లేకుంటే ...ప్రాణవాయువే లేదుఆ సూర్యచంద్రులు చుక్కలే లేకుంటే ...ప్రపంచాన ఈ వెలుగే లేదు బడిలో గురువే లేకుంటే చదువులే చెప్పకుంటే ...మనకీ జ్ఞానమే లేదు జ్ఞానమేలేకుంటే ...మనకీ సుఖజీవనమే లేదుఅమ్మా నాన్నే లేకుంటే ...అసలు మనకీ మానవజన్మే లేదు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి