పద్యం : -బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371.

 శార్దూలం*
అమ్మా! చల్లని శారదాంబవినుమా-
నందర్ని కాపాడి చే
కొమ్మా! రాతలు వ్రాసినంతగనుచున్-కోపంబు లేకుండ బ్రో
వమ్మా!పిల్లలజిహ్వపైన నిలిచీ-
ప్రావీణ్యతన్ కూర్చగా
రమ్మా! అక్షరమందుదాగి మములన్  లక్ష్యాల చేర్పించు మా!