తెలుగు బాల పదాలు:తూ ర్పు ది క్కు:-శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098

 👌 ఆదిత్యుడు సూర్యుడు
      ఉదయించిన వైపున
       "తూర్పు దిక్కు"! సుమతీ!
                  ఓ తెలుగు బాల!
                   * * * * *
👌తూర్పు దిక్కు అనగా, 
    "సూర్యోదయ మైన దిక్కు"! 
     నాలుగు దిక్కులలో
     మొదటిది..తూర్పు దిక్కు!
                 * * * * *
                 ( ప్రత్యక్ష పరమేశ్వరుడు, గ్రహ రాజైన సూర్య భగవానుడు... ప్రథమమున, ఈ దిక్కున గోచర మగును. కనుక, "ప్రాచీ దిశ" అని పేరు. )
కామెంట్‌లు