👌ఉత్తరాయణ మందు
సూర్యు డగుపించు దెస
"ఉత్తర దిక్కు"! సుమతి!
ఓ తెలుగు బాల!
* * * * *
👌ఉత్తర దిక్కు..
దిక్కు లలో నాలుగ వది.
ఇది.. మేరు పర్వతము.. మున్నగు వాటిని, దాటి యుండు నది. కనుక, "ఉత్తర"మని పేరు.
* * * * *
(ప్రత్యక్ష పరమేశ్వరుడు, గ్రహ రాజైన సూర్య భగవానుడు.. ఉత్తరాయణం పుణ్య కాలమున, దీని యందు.. ఊర్ధ్వ గతి నొందును. కనుక, "ఉదీచీ దిశ" అని పేరు. )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి