తెలుగు బాల పదాలు::ద క్షి ణ ది క్కు:- శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 9912767098

 👌దక్షిణాయన మందు
     సూర్యు డగుపించు దెస
     "దక్షిణ దిక్కు"! సుమతి!
                  ఓ తెలుగు బాల!
                * * * * *
👌దక్షిణ దిక్కు ..నాలుగు 
దిక్కులలో రెండవది.
     "దక్ష"యనగా వృద్ధి. వృద్ధి బొందు నట్టిది.కనుక, "దక్షిణ" మని పేరు.
               * * * * *
              ( ప్రత్యక్ష పరమేశ్వరుడు, గ్రహ రాజైన, సూర్య భగవానుడు: ఈ దిక్కు ను పొందును. కనుక, దీనికి, "అవాచీ దిశ" అని పేరు. )
కామెంట్‌లు