ఆ.వె.
----------------------------------
గోవుపాలు బితక గోకులం నందున
అమ్మ వెనుక దాగి నిమ్మలముగ
బిందె లోని పాలు ప్రీతిగా త్రాగెను
చిన్ని కృష్ణు డచట చిటికలోను
ఆ.వె
***************************
ఆను లైను చదువులధికము రుసుములు
బరువు మోయలేక పరుగు నొచ్చి
రెండువేల నోట్లు రెపరెప లాడగ
కంటనీరు గారె గంగ వోలె

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి