శహబాష్ యషిక.:- అచ్యుతుని రాజశ్రీ
 ఈ చెల్లాయి  పేరు పి.యషిక.  అమ్మ..శ్రీలాస్య   నాన్న..హరికృష్ణ 
5వ తరగతి  దాకా శాన్ ఫ్రాన్సిస్కోలో చదివింది. 2ఏళ్లు భరతనాట్యం నేర్చుకుంది.కుటుంబం  హైదరాబాదు వచ్చేసింది.
 గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్ లో 8వతరగతి  చదువుతున్న ది.ఈ చిన్నారి వేసిన చిత్రాలు మీ కోసం.. 

కామెంట్‌లు