గగనంలో జాబిలినిండుగా వెలసిందికలువలను కవ్విస్తూవెన్నలై కురిసిందిచుక్కల మధ్యలోనసందడే చేసిందిమేఘాల ఒడిలోనముద్దుగా చేరిందిఆకసాన జాబిలిఅందాలు రువ్విందివెన్నెల వెదజల్లుతూరాత్రింతా తిరిగిందిఅమావాస్య రోజునకనుమరుగు అయిందిపున్నమి రోజుల్లోపూర్తిగా మారిందిఅందమైన జాబిలిఅందరికి కనువిందువెలుగుల మోముతోచేయు మదిని పసందు
నిండు ' జాబిలి '--గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి