ఆటవెలది పద్యం:-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

 కరుగుకాలమందు పెరుగును ప్రాయము
తరుగు నాయువికను తనకు తాను 
మంచి మార్గమెంచి మనుజులు ముందుకు
సాగినడవ బ్రతుకు సక్కగుండు
కామెంట్‌లు