పెద్ద రావి చెట్టు మీద ఒక కాకి వచ్చి వాలింది. బొమ్మల మధ్యలో గూడుకట్టుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగే ది. కాకి వచ్చినప్పుడల్లా కావు కావు అంటూ అరుస్తుంది. ఎక్కడి నుంచో ఒక కోకిల వచ్చి కాకిని చూసి ఛీ ఛీ వాడు కాదు ఎప్పుడు చూసినా కావు కావు మంటుంది అందమా చందమా నల్లటి రంగు ఆ రంగు చూస్తేనే భయం కరంగా ఉంటుంది. అన్నది కోయిల. నీకన్నా నా నేను గొప్ప లే నువ్వు తీయగా పడతావని అందరూ మెచ్చుకుంటారు. నేను పరిసరాలలో పడేసిన ఎంగిలి మెతుకులు తినే శుభ్రపరుస్తాను. తెల్లవారింది అని తెలియచెప్పడానికి కావు కావు మని కలుస్తాను ఎక్కడైనా ఆహారం దొరికితే తోటి కాకుల్ని కూడా పిలుచుకు వస్తాను. మా లో ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి చేరుతాయి. నల్లగా ఉన్నంత మాత్రాన చులకన చేయటం మంచిది కాదు నాదే గొప్పతనం అది కాకి. నేను వసంతకాలం వచ్చిందంటే నా స్వరం వినాలని అందరూ ఎదురు చూస్తారు నా కంఠంలో అంతటి మాధుర్యం ఉన్నది అంటూ గర్వంగా చెప్పింది. ఇంతలో చిలకమ్మ వచ్చింది. ఏమిటి ఇ మీరిద్దరూ వాదించుకుంటున్నారు. నేను మీ కన్నా నా గొప్పదాన్ని అందమైన నా రంగు ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉంటుంది. నా ముక్కు చూశారా వంపు తిరిగి ఎర్రటి రంగులో ఎంత బాగుంటుందో. దొరగా పండిన జామకాయలను కొరికి పడేస్తే పిల్లలు ఏరుకుని ఇష్టంగా తింటారు. చిలుక పలుకులు అంటే అందరికీ ఇష్టమే ముద్దు ముద్దు గా ఉంటాయని మురిసిపోతుంటారు అన్నది చిలక బడాయిగా. మరికొంతసేపటికి పిచ్చుకమ్మ వచ్చింది. ముగ్గురిని చూసి ఏమిటమ్మా మీ కబుర్లు మీలో మీరే గొప్పని వాదించుకుంటున్నారు. పిచ్చుకమ్మ నైనా నా అందం చూశారా నేల మీద గింజల్ని నా ముక్కుతో ఏరుకుని తింటూ ఉంటే అబ్బురంగా చూస్తూ ఉంటారు. చెట్లమీద పిచ్చుకల సందడే సందడి మరి నేను గొప్పదాన్ని కాదా అన్నది పిచ్చుకమ్మా కాస్తంత గర్వంగా. అంతలో వడ్రంగి పిట్ట పాలపిట్ట బుర్రు పిట్ట అన్ని ఎదుర్కొంటూ వచ్చాయి. వడ్రంగి పెట్టా నా ముక్కు చూశారా ఎంత పొడవు ఎంత గట్టిగా ఉంటుందో చెట్లు అవలీలగా తొలిచి వేస్తాను. నాలాగా మీరు ఎవరైనా నా ఆ పని చేయగలరా అన్నది ఇది కాస్తంత తెలివిగా. పాలపిట్ట నేనే రాష్ట్ర పక్షి ని నా గొప్పదనం ఎంతో మీకు అర్థమైందా నా రంగు నా హంగు నాకు కీర్తి కిరీటాలు తెచ్చిపెట్టాయి అన్నది అన్నది. బుర్రు పిట్ట తుర్రు మంటూ చెట్టు చుట్టూ ఎగిరి వచ్చి నేను మాత్రం తక్కువ అంటూ తన గొప్పదనం చెప్పింది. ఎక్కడి నుంచో ఎదుర్కొంటూ ఉడత అమ్మ వచ్చింది. వాటిని చూసి అందరూ కడిగి ఉన్నారా మీలో మీరే పడుకుంటున్నారు. నన్ను చూడండి చెట్టు కొమ్మల మించి అవలీలగా దూక గలను నా తోక కుంచె వలె మెత్తగా ఉంటుంది. లంకలో వారధి కట్టడానికి నేను చేసిన సహాయం శ్రీరామచంద్రుడే మెచ్చుకొని నా వీపు పైన ప్రేమతో నిమిరాడు. ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి మరి నేను ఎంత గొప్పదాన్ని అంటూ వివరించింది. ఆకాశంలో కొంగ వచ్చి వాలింది. నా ముక్కు చూశారా ఎంత పొడవుగా ఉందో నీటిలో చేపల్ని అవలీలగా పెట్టేస్తాను. నా కాళ్లు ఎంత పొడవుగా ఉంటాయో పొలాల మీద చేల గట్ల వెంట ఒంటికాలి మీద నైనా నిలబడగల ను బడాయి పోయింది. ఆకాశాన ఎగిరే గద్ద వచ్చి వాలింది. ఎప్పటికీ మీ గొప్పతనం వేనా నేనే మాత్రం తక్కువ. ఆకాశంలో ఎగురుతూ నేల మీద ఉన్న కోడి పిల్లల్ని సైతం చూసి కాళ్లతో తన్నుకు పోగలను. నా అంత వేగంగా ఎవరు ఎదర లేరు నా చూపు దూరదృష్టి నాకు ఇచ్చిన వరం అంటూ తన గొప్పతనాన్ని చెప్పింది. ఇలా రకరకాల పక్షులు అన్ని చెట్టు మీద చేరి నేను గొప్పంటే నేను గొప్పని అనుకుంటూ తమలో తామే పోటీపడుతున్నాయి. మనమందరం కలిసి ఒక పని చేద్దాం అడవి పక్కనే నెమలి ఉంది అందరం అక్కడికి వెళదాం. మనలో ఎవరు గొప్పో చెప్పమని అడుగుదాం అనగానే పక్షులన్నీ సరే అంటూ కిలకిల రావాలతో ఎగురు కుంటూ వెళ్ళాయి. నెమలి దగ్గరకి రాగానే ఏమిటి మీరంతా ఎక్కడికైనా బయలుదేరారా అన్నది వినయంగా. లేదు లేదు మేం అంతా నీ దగ్గరికే వచ్చాను మాకు నువ్వు తీర్పు చెప్పాలి అన్నాయి. నేనా నేనేం చెప్పగలను అన్నది నెమలి. పక్షులన్నీ తమ తమ గొప్పతనాన్ని చెప్పాయి హలో ఎవరు గొప్ప అని అడిగాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పావురం వచ్చింది. మీరంతా నెమలి తీర్పుకోసం వచ్చారని తెలిసింది. నెమలి ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసుగా. రంగురంగుల నెమలి పించం పిల్లలు ఇష్టంగా పుస్తకాలలో దాచుకుంటారు. శ్రీకృష్ణుడు అంతటి వాడే తల పైన ధరించాడు. వాన వస్తే నెమలి నాట్యం ఎంత బాగుంటుందో. పురివిప్పిన నెమలి పించం ఎంత పెద్దదో చూస్తుంటేనే అందంగా ఉంటుంది. నెమలి నడక ఎంత వయ్యారంగా ఉంటుందో. నెమలి పించం ఉన్న గొప్పతనం ఎప్పుడైనా చూశారా నెమలి నాట్యం చూశారా అడవి కి రాణి అయినా తను ఎప్పుడూ జరుగు పడలేదు నాట్యమయూరి అనే బిరుదు పొందటం ఎంత అదృష్టం. నెమలికి నేర్పిన నడకలు. ఒంపుసొంపుల వయ్యారాలతో రంగురంగుల పింఛాలతో అందమైన నెమలి గొప్పతనాన్ని ఒక్కసారి చూడండి. తనకి ఇంతటి అందం ఉందని ఎప్పుడైనా గర్వ పడిందా. అందరికంటే నెమలి నెమలి గొప్పదని ఒప్పుకొంటారా. అన్నది పావురం. పక్షులన్నీ ముఖముఖాలు చూసుకున్నాయి. అందరికీ నెమలి అందం చూసేసరికి చాలా ఈర్ష్య గా అనిపించింది. మారు మాట్లాడకుండా నెమలి అందం మా అందరికీ నచ్చింది నెమలి పక్షులకు రాణి. నెమలి దే గొప్పతనం అన్నాయి. పక్షులన్నీ ఏకకంఠంతో అందాల రాణి నెమలి కి జేజేలు పలికారు. నెమలి పక్షుల అన్నిటినీ చూసింది. మనలో ఏ ఒక్కరు గొప్ప కాదని తెలుసుకోండి. ప్రకృతిలో మనమంతా సమానమే. రంగు మాట పాట ఇవన్నీ నీ ఏ ఒక్కరి లోనూ ఉండవు. ఒక్కొక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది మనమందరము సమానమే. మీరంతా చెట్లమీద గూడు కట్టుకొని హాయిగా ఉంటారు. ఉదయం సాయంత్రం కిలకిల రావాలతో మీ అరుపులు ఎంత వినసొంపుగా ఉంటాయి. పక్షుల చేసేది ధ్వనులు పిల్లలకు పెద్దలకు ఎంత ఇష్టమో. మీరు లేనిదే ప్రకృతికి అందమే లేదు. కాబట్టి ఎవరి గొప్పతనం వారిదే. మీరంతా ఏదో ఒక సామర్థ్యం కలిగిన వాళ్ళు. అందరూ గొప్పవాళ్ళే అని అని చెప్పే సరికి పక్షులన్నీ ఆలోచించుకొని నిజమే మనలో మనమే తక్కువ చేసుకున్నాం మనం ఎవరికి తీసుకోము మనమందరం గొప్ప వాళ్ళమే అంటూ నెమలికి ధన్యవాదాలు చెప్పాయి. ఆనందంగా రెక్కల చాచుకుని ఎదుర్కొంటూ చెట్టు మీద వాలాయి.
ఎవరు గొప్ప.:-తాటి కోల పద్మావతి గుంటూరు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి