శా*కాడెద్దుల్కనరాక,యంత్రములచే గావింపగా సేధ్యమున్వీడెన్నాగలి ,కర్రు,పారపలుగున్ పేరందగా ట్రాక్టరున్చూడన్పండుగకన్నులందుకనగా చోద్యంబులన్జూచుచున్తాడున్పట్టుకసంద్రమీదినటులన్ తానేర్చె పండించుటన్మ*కలుపున్దీయగ యంత్రమొచ్చె నిపుడున్కష్టంబుయేగల్గకన్తలపున్బుట్టెను,గొప్పవైన మిషనుల్ధైర్యమ్ముగావాడుచున్తెలిపెన్నూత్నపుతీరు హాలికులునేతీరైన పండించగన్నిలిపెన్దృష్టినితిండిపెట్టినుసురున్ నిల్పంగతాదేవుడైతే.గీ*దుక్కి దున్నగనెద్దులు దూరమాయెనారువేయగా వచ్చెను నారుయంత్రము,కలుపునుదీయ నోపక ముదితలెల్లఆధునికమైన పోకడనమరెనిపుడు
ఆధునిక సేధ్యం -సరళ గున్నాల-జి.ప.ఉ.పా.మల్కాపూర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి