ఈ తమ్ముడి పేరు ఆదివిష్ణు నూలు 7వ క్లాస్ ఇందు ఇంటర్ నేషనల్ స్కూల్ బండ్లగూడ
అమ్మ..వెంకట నాగలక్ష్మి నాన్న..శ్రీ రామచంద్రరావు ఫ్రీలాన్సర్ 8453814659-ఈబాబు కి భవిష్యత్తులో రోదసీయాత్రచేయాలని కోరిక. రాష్ట్రస్థాయి తెలుగు పద్య పఠనపోటీలో అపెక్స్ స్పెల్ బీలో పాల్గొన్నాడు. ప్రశంసాపత్రాలు పొందాడు.ఆతని లక్ష్యం చేరుకుని అంతర్జాతీయ ఖ్యాతి గడించాలని మనసారా ఆశీర్వాదాలు అందజేద్దాం.
అంతేకాదు ఆదివిష్ణు మంచి చిత్రకారుడు కూడా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి