*అక్షర మాల గేయాలు*-*'ర' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద, ఖమ్మం

 రంగు రంగుల రంగవల్లులు
రమణీయంగా ముంగిళ్ళు
రవళి వేసిన రకరకాల ముగ్గులు
రమణి నింపిన సింగిడి రంగులు
రంగుల అందం చూచినంతనే
రవి కిరణాలతో వెలుగులు నింపే